: హార్లే డేవిడ్సన్ 'స్ట్రీట్ గ్లైడ్' కొత్త వెర్షన్ @ రూ.29లక్షలు
అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ కొన్ని మార్పులతో స్ట్రీట్ గ్లైడ్ బైకు 2014 వెర్షన్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 29 లక్షల రూపాయలు(ఢిల్లీ ఎక్స్ షోరూం). దేశవ్యాప్తంగా ఉన్న 11 మంది డీలర్ల వద్ద ఇవి లభ్యమవుతాయని కంపెనీ పేర్కొంది.