: రేపటి నుంచి బాబు పాదయాత్రలో బాలకృష్ణ


సినీ నటుడు బాలకృష్ణ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్న పాదయాత్రలో రేపటి నుంచి పాల్గొంటారు. రేపు, ఎల్లుండి రెండ్రోజులపాటు బాబు కృష్ణా జిల్లా పామర్రులో 'వస్తున్నా.. మీకోసం' యాత్ర నిర్వహించనుండగా, బాలకృష్ణ కూడా బాబుతో జతకలుస్తారు. 

  • Loading...

More Telugu News