: బొగ్గుగనిలో చిక్కుకున్న 60 మంది కార్మికులు


జార్ఖండ్ లోని ధన్ బాద్ జీతాన్ పూర్ వద్ద బొగ్గుగనిలో 60 మంది కార్మికులు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. కనీసం జనరేటర్లు కూడా లేకపోవడంతో రాత్రి నుంచి కార్మికులు గనిలోనే ఉండిపోయారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News