: చార్మినార్ ను సందర్శించిన బాలీవుడ్ నటుడు


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హైదరాబాదులో సందడి చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగరానికి తలమానికమైన చార్మినార్ ను సందర్శించారు. ఏళ్లనాటి కట్టడాన్ని తిలకించిన అక్కీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్షయ్ హిందీలో తాజాగా నటిస్తున్న చిత్రం 'బాస్'. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగానే ఆయన నగరానికి వచ్చారు.

  • Loading...

More Telugu News