తెలంగాణ అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈ రోజు భేటీ కానుంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రుల బృందం భేటీ కావడం ఇదే తొలిసారి.