: 'టీ ట్వంటీ' ఇండియా కైవసం


రాజ్ కోట్ లో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా ఏకైక టీ ట్వంటీ మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయాన్ని అందుకుంది. నిర్ణీత ఇరవై ఓవర్లలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగుకి దిగిన ఇండియా 6 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో 77 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో స్టేడియంను హోరెత్తించాడు. అతనికి తోడుగా ధోనీ 24 పరుగులు చేసి మంచి సహకారం అందించడంతో ఇండియా విజయాన్ని చేరుకోగలిగింది

  • Loading...

More Telugu News