: ఇరు ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి: హరగోపాల్


రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని, ఇరు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా తన బాధ్యత నిర్వర్తించాలని ప్రోఫెసర్ హరగోపాల్ సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినా, ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పౌరుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం సమర్ధనీయం కాదన్నారు.

  • Loading...

More Telugu News