: కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. పళ్లంరాజు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. మంత్రుల కమిటీకి నివేదించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.