: అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తాం: మంత్రి ఆనం


రాష్ట్ర విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రం కోసం పోరాడతామన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో తాము చెప్పామన్నారు. అయితే, కోట్లాది మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమిస్తాయని తాను ఆశిస్తున్నట్టు ఆనం తెలిపారు.

  • Loading...

More Telugu News