: కొనసాగుతున్న శ్రీహరి అంత్యక్రియలు


నటుడు శ్రీహరి అంత్యక్రియలు హైదరాబాదు శివారు బాచుపల్లిలోని ఆయన ఫాంహౌస్ లో కొనసాగుతున్నాయి. చివరిసారిగా శ్రీహరిని చూసేందుకు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. భార్య శాంతి ఆయన అంత్యక్రియల క్రతువును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News