: బాబు దీక్షకు బాదల్ మద్దతు
రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షకు ప్రాంతీయ పార్టీలు తమ మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో నేడు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఏపీ భవన్లో దీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించారు. దీక్షకు మద్దతిస్తున్నట్టు తెలిపారు.