: అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించాలి: లగడపాటి


అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని వ్యతిరేకించాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. ఇప్పటికే సమైక్యాంధ్ర కోసం అత్యధికుల మద్దతు కూడగట్టామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించాలని కోరిన లగడపాటి ఉద్యమాన్ని పార్టీలకు, రాజకీయ నాయకులకు అప్పగించాలన్నారు.

  • Loading...

More Telugu News