: లిటరేచర్ లో 2013 నోబెల్ ప్రకటన


సాహిత్యంలో 2013 నోబెల్ ను రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఈ పురస్కారానికి కెనడియన్ రచయిత అలిస్ మున్రోను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమెను 'మాస్టర్ ఆఫ్ ద కాంటెంపరరీ షార్ట్ స్టోరీ' గా కీర్తించింది.

  • Loading...

More Telugu News