: చంద్రబాబు దీక్షకు రామ్ దేవ్ బాబా సంఘీభావం
ఢిల్లీ ఏపీ భవన్ లో నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు యోగా గురువు రామ్ దేవ్ బాబా సంఘీభావం తెలిపారు. కొంతసేపటి కిందట దీక్షా శిబిరాన్ని సందర్శించిన రామ్ దేవ్ తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.