: రాష్ట్రానికి అదనంగా 30 కంపెనీల సాయుధ బలగాలు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 30 కంపెనీల సాయుధ బలగాలను తరలించింది. ఇప్పటికే 45 కంపెనీల బలగాలు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. దీంతో, రాష్ట్రంలో మొత్తం 75 కంపెనీల బలగాలను కేంద్రం మోహరించినట్టయింది.