: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న సీఎం సతీమణి


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News