: అధిష్ఠానం ఇష్టమే.. నేను చేసేదేం లేదు: పురంధేశ్వరి


మంత్రి పదవికి తాను రాజీనామా చేశానని కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యత తాను నిర్వర్తించానని... అయితే నిర్ణయమేదైనా అధిష్ఠానానికే వదిలేశానని ఆమె పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News