: హెచ్ టీసీ డిజైర్ 500.. ధర రూ. 21,490


హెచ్ టీసీ డిజైర్ 500 స్మార్ట్ ఫోన్ దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆన్ లైన్ స్టోర్లలో ప్రస్తుతం ఇది లభ్యమవుతోంది. ధర రూ. 21,490. 1.2 గిగాహెర్ట్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 ఓఎస్ ప్లాట్ ఫాం, బ్లిక్ ఫీడ్ హోమ్ స్క్రీన్, 1జీబీ ర్యామ్ సదుపాయాలు ఉన్నాయి. 1800 మిల్లీ యాంపీ అవర్స్ సామర్థ్యం గల బ్యాటరీని ఏర్పాటు చేశారు. 2జీ, 3జీ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది.

  • Loading...

More Telugu News