పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, నలభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు హోషియార్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.