: కూలిన హోర్డింగ్.. నెక్లెస్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాదులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాంతో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా చౌక్ వద్ద ఓ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ రోడ్డుపై పడడంతో నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.