: ఏపీఎన్జీవోలతో చర్చలకు ముందు దిగ్విజయ్ తో మాట్లాడిన సీఎం


ఎపీఎన్జీవోలతో కీలక భేటీకి ముందు సీఎం కిరణ్ కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడి ఆయన సలహాలను తీసుకున్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోలకు ఏం చెప్పాలని దిగ్విజయ్ ను కిరణ్ అడిగారు. దీనికి సమాధానంగా తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని... అప్పుడు అన్ని విషయాలపై చర్చిస్తామని చెప్పమని డిగ్గీరాజా సీఎం కిరణ్ కు చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎలాగైనా సమ్మె విరమించేలా ప్రయత్నించాలని దిగ్విజయ్ సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News