: హైదరాబాదును ముంచెత్తిన వాన


రాజధాని నగరం తడిసి ముద్దయింది. ఈ మధ్యాహ్నం హైదరాబాదు నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లను వాన ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • Loading...

More Telugu News