: జీడిమెట్ల ప్యారడైజ్ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం


హైదరాబాదు జీడిమెట్లలోని సుభాష్ నగర్ లో ఉన్నసాయి ప్యారడైజ్ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల అంతా నల్లటి పొగలు వ్యాపించాయి. ఈ మంటలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో ఆస్థినష్టం బాగానే జరిగిందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News