: రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన


2013 నోబెల్ ప్రైజ్ ల ప్రకటనలో భాగంగా ఈ రోజు రసాయన శాస్త్రంలో విజేతలను ప్రకటించారు. అమెరికన్ పరిశోధకులు మార్టిన్ కార్ప్లస్, మైకెల్ లెవిట్, అరియా వార్షెల్ కు ఈ బహుమతిని ప్రకటించారు. సంక్లిష్ట రసాయన వ్యవస్థల కోసం బహుళ ప్రమాణాల నమూనాలను అభివృద్ధి చేసినందుకు వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News