: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం


కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు, మాజీ సభ్యులు రేపు హైదరాబాదులో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో సమావేశం కానున్నట్టు వారు ప్రకటించారు. అయితే, సమావేశానికి గల కారణాలు తెలియలేదు.

  • Loading...

More Telugu News