: రఘు దీక్ష విరమింపజేసిన కోదండరాం


ఉస్మానియా ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు దీక్ష విరమించారు. రఘుకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

  • Loading...

More Telugu News