: విభజనపై శుక్రవారం సమావేశం కానున్న మంత్రుల బృందం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఈ శుక్రవారం కేంద్ర మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశం హోం మంత్రి షిండే అధ్యక్షతన జరగనుంది. విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలకు మంత్రుల బృందం పరిష్కారాలు చూపించనుంది. ఆంటోనీ అనారోగ్యం కారణంగా షిండే నాయకత్వం వహించనున్నారు.

  • Loading...

More Telugu News