: ముఖ్యమంత్రితో ఏపీఎన్జీవోల చర్చలు ప్రారంభం 09-10-2013 Wed 12:41 | సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.