: దినేశ్ రెడ్డి పదవిలో ఉండగా విమర్శిస్తే విలువుండేది: దానం


ముఖ్యమంత్రిపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి దానం నాగేందర్ స్పందించారు. దినేశ్ రెడ్డి పదవిలో ఉండగా ఆరోపణలు చేసి ఉంటే వాటికి విలువ ఉండేదని అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీనియారిటీని ప్రక్కన పెట్టి డీజీపీని చేసినందుకు ప్రతిఫలంగా విమర్శలు చేయడం సబబా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై దినేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News