: జగన్ దీక్షకు మాజీమంత్రి విశ్వరూప్ సంఘీభావం


వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మాజీమంత్రి, కాంగ్రెస్ నేత విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. కొద్దిసేపటి కిందట ఆయన లోటస్ పాండ్ లో దీక్ష చేస్తున్న జగన్ వద్దకు వెళ్ళి ఫోటోలకు పోజులిచ్చి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్సీపీలోకి విశ్వరూప్ వెళ్లనున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కొన్నిరోజుల కిందట విశ్వరూప్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News