: మోహినీ అవతారరూపుడై దర్శనమిచ్చిన శ్రీహరి
బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో శ్రీవారు ఈ ఉదయం మోహినీ అవతారరూపుడై తిరుమాడ వీధులలో ఊరేగారు. శృంగారానికి అధిదేవతైన మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, భజన బృందాలు ఊరేగింపు ముందు వరుసలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.