: అబిడ్స్ లో దారుణ హత్య


హైదరాబాదులోని అబిడ్స్ రామకృష్ణా థియేటర్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేశ్ రాజును అత్యంత దారుణంగా హత్య చేశారు. నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. రమేశ్ రాజు ప్రత్యర్థులు ఆయన కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News