: ఐఏఎస్ అధికారులకు స్థానచలనం


పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఎం.రఘునందనరావు, మెదక్ జిల్లా కలెక్టర్ గా స్మితా సబర్వాల్, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.ఉషాకుమారి, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పౌసమి బసు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా మురళి, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.బసంత్ కుమార్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా వివేక్ యాదవ్, టీటీడీ జేఈవోగా పి.భాస్కర, కాకినాడ వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ గా పి.వెంకట్రామిరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీగా దినకర్ బాబు, పాడేరు ఐటీడీఏ పీవోగా వి.వినయ్ చంద్, ఆగ్రోస్ వీసీ ఎండీగా కాడ్మియల్ బదిలీ అయ్యారు.

  • Loading...

More Telugu News