: రెండు రకాల ఇంధనాలతో నడిచే నానో


చవకైన కారు నానోతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన టాటా మోటార్స్ ... ఇప్పుడు అదే కారుకు మరింత మెరుగులద్ది మార్కెట్లోకి వదిలింది. పెట్రోలు, సీఎన్ జీ రెండింటితో నడిచే సరికొత్త నానో కారును టాటా ఈ రోజు విడుదల చేసింది. ఈ సదుపాయంతో మన అవసరానికి తగ్గట్టు, అందుబాటులో ఉన్న ఇంధనంతో నానోను డ్రైవ్ చేయొచ్చు. ఢిల్లీలో ఈ కొత్త నానో ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.4 - 2.65 లక్షల మధ్య ఉంది.

  • Loading...

More Telugu News