: సీమాంధ్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ దిగ్విజయ్ లేఖ
సీమాంధ్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ మీడియాకు ఓ లేఖ రాశారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణకు అనుకూలమని టీడీపీ, వైఎస్సార్సీపీ గతంలో కేంద్రానికి రాసిన లేఖలను దిగ్విజయ్ ఈ సందర్భంగా విడుదల చేశారు.