: సీఎంను భర్తరఫ్ చేయాలంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ ను కలవనున్నారు. సీఎంను బర్తరఫ్ చేయాలని వారు గవర్నర్ ను కోరనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News