: చమురు సంస్థల పిటిషన్ పై సుప్రీం అత్యవసర విచారణ


ఆధార్ కార్డు విషయమై కేంద్రం, చమురు సంస్థల పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఇంతక్రితం ఇచ్చిన ఉత్తర్వులను సడలించేది లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంతకుముందు.. ఆధార్ కార్డు ను గ్యాస్ పంపిణీకి అనుసంధానించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. రెండింటికి సంబంధం ఏమిటని కేంద్రాన్ని నిలదీసింది. అయితే, ప్రభుత్వం ఆధార్ కార్డు ఓ గుర్తింపుకార్డుగా ఉపయోగపడుతుందని తెలిపినప్పటికీ ఆధార్ అనుసంధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

  • Loading...

More Telugu News