: విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. తాగునీటికి కటకట


విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమ్మె కారణంగా విద్యుత్ ఉద్యోగులు మరమ్మతులు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నిన్న తాగు నీరు సరఫరా చేయని ప్రాంతాలకు ఈ రోజు తాగు నీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News