: ఎమ్మెల్సీ పద్మావతి వాహనంపై విద్యార్థుల దాడి
ప్రత్యేక తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్ధులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త ప్రయాణిస్తున్న వాహనాన్ని వరంగల్లులో అడ్డుకునారు. పోచమ్మ సెంటర్లో కారు అద్దాలను ధ్వంసం చేసారు. ఇదే డిమాండుతో మంత్రి బస్వరాజు సారయ్య నివాసాన్ని కూడా ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిని స్టేషన్ కు తరలించారు.
- Loading...
More Telugu News
- Loading...