: వికలాంగుల రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు


వికలాంగుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ రిజర్వేషన్లు 2 శాతం ఉండేవి.

  • Loading...

More Telugu News