: హమ్మయ్యా.. మలేరియా అంతు చూడొచ్చు!


ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రమాదకర మలేరియాకు వ్యాక్సిన్ 2015లో మార్కెట్లోకి రానుంది. బహుళజాతి ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్ క్లెయిన్ పరిశోధనావిష్కరణ అయిన ఈ టీకాను ఆఫ్రికాలోని చిన్నారులపై ప్రయోగించి చూడగా మలేరియా కేసులు సగానికి తగ్గాయి. దీంతో మరిన్ని పరీక్షల తర్వాత వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకు రావాలని గ్లాక్సో యోచిస్తోంది. ఈ మేరకు 2014లో యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వద్ద దరఖాస్తు చేయనుంది. ప్రపంచంలో ఎక్కువశాతం మరణాలకు కారణమవుతున్న వాటిలో మలేరియా కుడా ఒకటి.

  • Loading...

More Telugu News