: ప్రధాని నివాసంలో ప్రారంభమైన కేబినెట్ భేటీ 08-10-2013 Tue 11:10 | ఢిల్లీలోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరయ్యారు.