: విజయనగరంలో 110 మంది సమైక్యవాదుల అరెస్ట్
పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇలాఖా విజయనగరంలో జరిగిన ఆందోళనలు, ఘర్షణల్లో ఇప్పటివరకు 110 మంది సమైక్యవాదులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. కర్ఫ్యూకు ముందు జరిగిన సంఘటనలపై విచారించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కమిటీ ఈ రోజు నుంచి విచారణను చేపట్టనుంది.