: సీమాంధ్ర ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ


రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నంగా ర్యాలీ జరిపారు. ఈ సాయంత్రం సచివాలయం వద్ద కొవ్వొత్తులు చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విభజనపై కాంగ్రెస్ పెద్దలు శాస్త్రీయ దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News