: ఎమ్మెల్యే వెంకటేశ్ నివాసంలో అగ్నిప్రమాదం


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని దానవాయిపేటలో ఎమ్మెల్యే వెంకటేశ్ నివాసం అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ సాయంత్రం జనరేటర్ లో చెలరేగిన మంటలు ఇంట్లోకి వ్యాపించాయి. అగ్నిమాపక దళం ఇంకా అక్కడికి చేరుకున్నదీ లేనిదీ తెలియరాలేదు. కాగా, టీడీపీకి చెందిన వెంకటేశ్ రాజానగరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News