: ఢిల్లీలో భేటీల పర్వం


ఆంధ్రప్రదేశ్ స్థితిగతులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ సాయంత్రం కలవనున్నారు. ఈ సమావేశంలో విభజన ప్రక్రియపై షిండే ప్రధానికి వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇక కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఇతర కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. విభజన అంశంపై చిదంబరం అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పళ్ళంరాజు కూడా హాజరవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News