: జగన్ దీక్షపై కేటీఆర్ విమర్శలు
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్షపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు చేశారు. జగన్ దీక్షకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. అటు దిగ్విజయ్ మాటలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అయితే, ఆయన మాటలు వ్యక్తిగతమా?.. లేక పార్టీ విధానమా? అని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రశ్నించారు.