: ఆశారాం కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు


లైంగిక వేధింపుల కేసులో ఆశారాం కుమారుడు నారాయణ్ సాయిపై గుజరాత్ లోని సూరత్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి నారాయణ్ పారిపోతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే అతనిపై సూరత్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదహారేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఫిర్యాదుతో ఆగస్టులో అరెస్టైన ఆశారాం ప్రస్తుతం జోధ్ పూర్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News