: కొనసాగుతున్న సీమాంధ్ర నేతల ఇళ్ల ముట్టడి


సమైక్యవాదుల ఆగ్రహంతో సీమాంధ్ర నేతల ఇళ్ల ముట్టడి కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పురంధేశ్వరి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇళ్లను ముట్టడించేందుకు సమైక్యవాదులు, జేఏసీ విద్యార్ధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో, నేతల ఇళ్ల ముందు డీఎస్ఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏఆర్ పోలీసులు భారీగా మోహరించి ముట్టడిని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖ ఎంవీపీ కాలనీలోని గంటా నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

  • Loading...

More Telugu News