: జగన్ దీక్ష చిత్తశుద్ధిలేని శివపూజ లాంటిది : కేటీఆర్


100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టుగా వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యవహరిస్తున్నారని తెరాస నేత కేటీఆర్ విమర్శించారు. ఆయన చేస్తున్న దీక్ష... చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని ఎద్దేవా చేశారు. అత్యంత అవినీతిపరుడైన జగన్... అవినీతి లేని సమాజం గురించి మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు.

  • Loading...

More Telugu News